header

Emarald Lake / ఎమరాల్డ్‌ లేక్‌

ఎమరాల్డ్‌ లేక్‌

తమిళనాడు రాష్ట్రంలో నీలగిరి జిల్లాలో ఉంది ఎమరాల్డ్‌ లేక్‌. ఊటీ పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ సరస్సులో విభిన్నరకాల చేపలు ఆకట్టుకోగా, చుట్టుపక్కల పక్షుల సందడి మనల్ని మరోలోకంలో విహరింపజేసేలా చేస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే ఉషోదయ, సూర్యస్తమయాలు అందమైన పెయింటింగ్‌లా దర్శనమిస్తాయి. చుట్టుపక్కల తేయాకు తోటలు, వాటిమీదగా పరమళించే తేనీటి ఘుమఘుమలు, టీ పరిశ్రమలు ఈ ప్రాంతానికి ప్రత్యేకం. కోయంబత్తూర్‌కి హైదరాబాద్‌ నుంచి నేరుగా విమాన సదుపాయాలున్నాయి. సమీప రైల్వేస్టేషన్‌ కోయంబత్తూరులో ఉంది. కోయంబత్తూర్‌ నుంచి ఎమరాల్డ్‌ లేక్‌కి ట్యాక్సీ కారులో, బస్సులలో బయల్దేరవచ్చు.
దగ్గరలోని దర్శింపదగిన ప్రపదేశాలు
బొటానికల్‌ గార్డెన్, ఊటీ, రోజ్‌ గార్డెన్, లేక్‌ పార్ట్, ఊటీ లేక్, డీర్‌ పార్క్‌.

Emaral Lake

Emerald Lake is located in the Nilgiri district of Tamil Nadu. It is about 25 km away from Ooty and attracts tourists. The lake is distinguished by a variety of fish, making it easier for birdwatchers to surround. From here, the Sunrise and Sunset appear as beautiful painting.
The surrounding tea gardens and the tea groves of tea and tea industry are unique to this place. The nearest railway station is in Coimbatore. From Coimbatore to Emerald Lake, a taxi car can be hiked on buses. Coimbatore has direct flights from Hyderabad.
Nearby attractions:
Botanical Garden, Ooty, Rose Garden, Lake Part, Ooty Lake, Deer Park.