తమిళనాడు బీచ్ లు - ఆకట్టుకునే తీరప్రాంతపు సొగసులు బీచ్ లో వినోదం పొందాలనుకునేవారికి చక్కటి మజిలీలు. అలాంటి బీచ్ లలో మహాబలిపురం మొట్ట మొదటగా గుర్తుకువస్తుంది. చెన్నై లోని మెరీనా బీచ్, బిసెంట్ నగర్ బీచ్ లు తమిళనాడు రాజధాని నగరాన్ని సందర్శించే పర్యాటకులకు వినోదాన్ని అందిస్తాయి.
మహాబలిపురం దగ్గరలోని కోవేలోంగ్ బీచ్ చెన్నై లోని మరొక అందమైన ఆకర్షణ. నాగపట్టినం జిల్లాలోని ముఖ్య తీర ప్రాంతాలు అయిన నాగూరు, వేలన్కాన్ని, సిక్కల్, కోడియక్కరై, వేదరణ్యం, మన్నరగుడి మరియు ట్రంక్విబార్ పర్యాటక ఆకర్షణలు.
తమిళనాడు మరియు పాండిచేరిలో, బే ఆఫ్ బెంగాల్ తీరాన ఉన్న ఆసక్తిని కలిగించే చిన్న పట్టణం నాగూరు. పూంపుహార్ తీర ప్రాంతం మాత్రమే కాక ప్రముఖ తమిళ పురాణం అయిన సిలపతికరంలో ప్రత్యేక స్థానం కలిగి ఉన్నది.
కన్యాకుమారి : దక్షిణాన అత్యంత చివరి కొనలో బే అఫ్ బెంగాల్, అరేబియన్ సీ మరియు హిందూ మహా సముద్రాలు సంగమించే ప్రదేశం కన్యాకుమారి. తమిళనాడు తరవాత పర్యాటక రంగంలో తన భౌగోళిక ప్రాకృతిక విశేషాలతో నిలువ గలిగేదీ ఈ కన్యాకుమారి. తీరప్రాంతంలోని తిరుచెందూర్ మరియు రామేశ్వరం ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశాలు.
తమిళనాడు వారసత్వ ప్రదేశాలు - పర్యాటకులను స్వదేశంలోనే కాక విదేశాల నుండి కూడా ఆకర్షిస్తున్నాయి. విశిష్ట కరైకుడి ఉన్న చెట్టి నాడ్ ప్రదేశం ఇటువంటి ప్రదేశాలలో ముఖ్యమైనది. ఇక్కడి వంటలు , అల్లికలు , అనేక దేవాలయాలు , రిసార్ట్ లుగా మారిన భవనాలు తమిళనాడు సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. కొంగు సంస్కృతీ కల కోయంబత్తూర్, దేవాలయ నగరం మదురై మరియు తంజావూర్ నవీన యుగంలో కూడా సంస్కృతికి నెలవుగా ఉన్నాయి.
తమిళనాడు దేవాలయాలు - అద్భుతమైనవి, ప్రాచీనమైనవి ఈ రాష్ట్ర దేవాలయాలు. ఈ దేవాలయాల గోపురాలు గొప్ప కళా నైపుణ్యం కలిగిన కళాకారుల ప్రతిభకు, శిల్పకళా చాతుర్యానికి మచ్చుతునక . కుంబకోణం మరియు తంజావూర్ దేవాలయాలు అప్పటి రాజుల నిర్మాణ కౌశలానికి అద్దం పడతాయి. పాండ్యరాజులచే నిర్మించ బడిన మధుర మీనాక్షి దేవాలయం, తమిళనాడు లోని దేవాలయ నిర్మాణ కౌశలానికి శిల్పకళా నైపుణ్యానికి ఒక గొప్ప ఉదాహరణ. సముద్ర తీర ప్రాంతాన ఉన్న శివక్షేత్రం రామేశ్వరం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇంకా తమిళనాడు అనేక దేవాలయాలు ఆధ్యాత్మిక పర్యటనకు కొలువై ఉన్నాయి.
తంజావూర్ చుట్టూ ఉన్న నవగ్రహ దేవాలయాలలో దేశం నలుమూలల నుండి వచ్చే భక్తులు నవగ్రహాలను పూజిస్తారు. అలంగుడి (జుపిటర్), తిరునల్లర్ (సాటర్న్), కన్జనూర్ (వీనస్), తిరువెంకడు (మెర్క్యూరీ ) , తిరునగేస్వరం (స్నేక్ ప్లానెట్ ), కీజాపెరుమ్పల్లం (స్నేక్ ప్లానెట్ ), సురిఅనర్ కోయిల్ (సన్ గాడ్ ) , తిన్గాలుర్ (మూన్ ) మరియు వైదీశ్వరన్ ( మార్స్ ) నవగ్రహ దేవాలయాలు.
పంచభూత దేవాలయాలు - పంచభూతాల మూలమయిన పరమ శివుని దేవాలయాలు ఈ పంచభూత దేవాలయాలు. తిరువనైకవల్, తిరువన్నమలై, కాంచీపురం మరియు చిదంబరం వీటిలో నాలుగు తమిళనాడులో ఉన్నాయి భగవంతుడు సుబ్రమణ్యుని (మురుగ) 6 యుద్ద శిబిరాలు – తమిళుల ఆరాధ్యదైవమైన సుబ్రమణ్యుని మురుగ దేవాలయాలు భక్తుల ఆధ్యాత్మిక కేంద్రాలుగా విరసిల్లుతున్నాయి.
ఇంకా అరుణాచల క్షేత్రం, బృహదీశ్వరాలయం (తంజావూరు), కాంచీపురం ఆలయాలు, ఏకాంబరేశ్వరాలయం (కంచి), జంబుకేశ్వరం (తిరుచ్చి), శ్రీపురం (మలైకుడి) మొదలగునవి ప్రసిద్ధి చెందిన దేవాలయాలు.
వివేకానంద రాక్, తిరువళ్లువర్ విగ్రహం, గాంధీజీ స్మారక మంటపం, కుమారి ఆలయం ముఖ్యమైనవి. ఇక్కడ 12 అడుగుల ఎత్తుతో ఉండే వివేకానందుడి కాంస్య విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. వివేకానంద రాక్కు సమీపంలోని తిరువళ్లువర్ విగ్రహం 133 అడుగుల ఎత్తుతో ఉంటుంది. ఇది ఆసియాలోని ఎత్తైన విగ్రహాలలో ఒకటిగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి చెందిన ఆరు ప్రఖ్యాత క్షేత్రాలలో నాలుగవది పళని. ఈ క్షేత్రం తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో, మధురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రాలలో చాలా ప్రఖ్యాతి గాంచిన మహా మహిమాన్వితమైన దివ్య క్షేత్రం పళని.
Mahabalipuram recalls the first of such beaches. The Marina Beach and Besant Nagar Beach in Chennai provide entertainment to the tourists.
The Kovalong Beach, located near Mahabalipuram, is another beautiful attraction in Chennai. In Nagapattisam district coastal area, Velankanni, sikkal, kodiyakkarai, vedaranyam, trankvibar and mannaragudi are the tourist attractions.
In Tamilnadu and Pondicherry, Nagore is a small town in the Bay of Bengal. Apart from the Poompuhar coastal region, it has a special place in the famous Tamil mythology, Silapadnam.
Kanyakumari: Kanyakumari is the site at the end of bay of Bengal, and at the merging place ofArabian Sea and the Indian Ocean. This Kanyakumari has been able to keep up with its geographical features in the field of tourism from Tamil Nadu. Thiruchendur and Rameshwaram are the major religious places in the coast.
Tamil Nadu Heritage Sites - Tourists are also attracted from abroad as well as India. Chetti Nad is a prominent carrier located in this area. The cuisines, the textures, the many temples and the resorts that resort are the buildings reflect Tamil culture. Coimbatore Kongu culture and temple cities Madurai and Thanjavur are also home to the culture in the modern era.
Tamil Nadu Temples - These are the state temples of the state and the oldest. The gopurams of these temples make a great deal of artistic talents and sculptures.
The Kumbakonam and Thanjavur temples are mirrored to the architectural masterpieces of the then kings. Meenakshi temple, designed by Pandya dynasty is a great example of well-architecture.
Shivakshatra Rameshwaram is one of the 12 Jyothirlingas in on the coast. Tamil Nadu has many temples dedicated to spiritual tourism.
Devotees from all over the country worship Navagrahas in the Navagraha temples around Thanjavur. Alamgudi (Jupiter), Tirunallar (Saturn), Kanjanoor (Venus), Thiruvenkadu (Mercury), tirunagesvaram (Snake Planet), kijaperumpallam (Snake Planet), surianar coil (Sun God), tingalur (Moon) and vaidisvaran (Mars) Navagraha temples .
Panchabootha temples : Panchabootha temples are the temples of Lord Shiva.Thiruvannamalai, Thiruvannamalai, Tamil Nadu, of which four are in Kanchipuram and Chidambaram,
Lord Subramanya (Muruga) 6-war camps - the devotees of the spiritual centers of the Tamils famous god Subramanya temples of Lord Muruga.
And the Arunachal Temple, Bruhadeeswaralayam (Thanjavur), Kanchipuram temples, Ekambareswara Temple (Kanchi), Jambukeswaram (Trichy), Sripuram (malaikudi) famous temples and so forth.