Telugu Kiranam

Kathak Dance /కథక్

Kathak Dance /కథక్ Kathak

Kathak Dance
Kathak is a well-known classical dance in north India. North Indian storey tellers (bards) have developed this art.
This dance reflects erotic performance of Radha Krishna from ancient mythology and great Indian epics. Especially from the life of Lord Krishna became quite popular.
This erotic dance is performed by both men and women.
Lucknow ruler Nawab Wazir Alisha patronaged this kathak art
These Kathak dancers inherited this art from generation to generation. Literature related to the 3rd and 4th centuries BC has a reference to this storytellers (bards)

ఉత్తరదేశంలో ప్రసిద్ధి చెందిన శాస్త్రీయ నాట్యం కథక్
రాధాకృష్ణుల గాధలను ప్రదర్శించటం ద్వారా శృంగార రసాన్ని అందిస్తుంది.
రాధాకృష్ణుల కథలను నృత్యరీతులుగ ఎక్కువగా ప్రదర్శించే ఈ నాట్యం కొంత శృంగారభావనలతో మిళితమై ఉంటుంది. ఈ నాట్యాన్ని లక్నో పాలకుడైన నవాబ్ వజీర్ ఆలీషా ఆదరించి అభివృద్ధి చేసాడు. స్త్రీ పురుషులు ఇద్దరూ కలసి ఈ నాటకాన్ని ప్రదర్శిస్తారు.
పూర్వకాలంలో కథకులు పురాణాల నుంచీ ఇతిహాసాలకు చెందిన కథలను వేదికపై చెప్పడం లేదా పాడటం చేసేవారు. దీనికి కొంచెం నృత్యం కూడా తోడయ్యేది. ఈ కథకులకు ఈ విద్య తరతరాలకు వారసత్వంగా సంక్రమించింది. క్రీ.పూ 3 మరియు 4 వ శతాబ్దానికి సంబంధించిన సాహిత్యంలో ఈ కథకులకు సంబంధించిన ప్రస్తావన ఉంది