Telugu Kiranam

Manipuri Dance /మణిపురి

Manipuri Dance /మణిపురి

Odissy ప్రసిద్ధి చెందిన మణిపూరి నృత్యానికి జన్మస్థానం మణిపూర్ మరియు మణిపూర్ లో బాగా ప్రచారంలో ఉన్న నాట్య రూపం.
15వ శతాబ్ధం నుంచి ఈ నాట్యం ప్రదర్శింపబడుతూ ఉంది. ఇందులో ముఖ్యంగా రాధాకృష్ణులు గోపికల కథాంశాలను ఇతివృత్తాలుగా ప్రదర్శిస్తారు. ఇది మతపరమైన నృత్యం కూడా. మతసంబంధమైన కార్యక్రమాలలో మరియు పండగల సమయంలో ఈ నృత్యాన్ని ప్రదర్శించటం వీరి ఆచారం. వీరి నాట్యప్రదర్శన, పాటలు ఉత్తర భారతం మరియు దక్షిణ భారత నాట్యరీతులకు భిన్నంగా ఉంటుంది. ఈ నాట్యాన్ని పురుషులు పంజ్ అనే డ్రమ్ములు మ్రోగిస్తూ ప్రదర్శిస్తారు.
ఝవేరీ సోదరీమణులు, సవితా మొహతా, నిర్మలా మొహతా, గురు బినుసిన్హా, సంఘజిత్ సింగ్ మొదలైన వారు మణిపురి నృత్యంలో ప్రముఖులు

Manipuri Dance
A well-known Indian famous classical dance formed in Manipur State. Manipuri dance is a team performance. This is a religious art. It aims the expressions of spiritual values.
This dance has been performed since the 15th century. Episodes from Radhakrishna and Gopika’s will be played mainley. Manipuri dance associated with rituals and festivals. Jayadeva's Geeta Govinda Ashtapadis are very popular and are sung, danced in Manipur with great interest.
The Manipuri classical style of singing is called Nat - differentiate from north and south Indian music Male dancers performs this dance by playing drums which are called punj and kartal.
Jawari sisters, Savita Mohata, Nirmala Mohata, Guru Binusinha, Sanghjeet Singh are famous persons in this art.