ఇది ఒరిస్సా రాష్ట్రానికి చెందినది మరియు భారతదేశపు శాస్త్రీయనృత్యాలలో ఒకటి.భారత ఈశాన్య రాష్ట్రమైన ఒడిషాలో పుట్టినది క్రీ.పూర్వం 2వ శతాబ్ధం నుండి ఈ నాట్యరీతి ప్రాచుర్యంలో ఉంది. శతాబ్దంలో జైన రాజైన ఖారవేలుని పరిపాలనలో ఒడిస్సీ ఎక్కువగా పోషింపబడి అభివృద్ధి చెందినది.
చెందిన ఖారవేలుని కాలంనాటిదిగా చెప్పబడుతున్న ఒడిస్సీ నాట్యపు చిత్రపటం ఉదయగిరిలోని మంచాపురి గుహలో లభ్యమైంది. ఈ చిత్రంలో రాజు తన ఇద్దరు రాణులతో కూడి మహిళా బృందం సంగీతం పలికిస్తుండగా నాట్యకత్తె నృత్యప్రదర్శనను తిలకిస్తున్నట్లుగా చిత్రించబడి ఉంది
ఇది కూడా భరతుని నాట్యశాస్త్రం ఆధారంగా రూపొందినది. జగన్నాధుని ఆలయంలోని హహీరులు అనే స్త్రీలు దీనిని ప్రదర్శించేవారు. సంయుక్త పాణిగ్రహీ, కొలుచరణ్ మహాపాత్ర, గురుపంకజ్ చరణ్ దాస్ మొదలైన వారు దీనికి ఎంతో ప్రాముఖ్యత కలిగించారు.
ఈ నాట్యం కూడా నాట్యశాస్త్ర సూత్రాలపై ఆధారపడి కూర్చబడింది. మొదట్లో దీనిని పూరిలోని జగన్నాధ స్వామివారి ఆలయంలో 'మహరిలు'అనే స్త్రీలు ప్రదర్శించేవారు. ఒడిస్సీ నృత్యం భారతీయ శిల్పానికి విలక్షణ శైలిగా ఉన్న మైలిక త్రిభంగ అనే భంగిమ చుట్టూ అల్లుకొని ఉంటుంది.
ఒడిషా రాజధానియైన భువనేశ్వర్ లో క్రీ.పూ 2వ శతాబ్దానికి చెందిన జైన గుహలున్నాయి. ఇవి ఆకాలంలో ఖారవేలుని ఆస్థానంగా ఉపయోగపడేవని చరిత్రకారులు చెబుతుంటారు. ఈ గుహల్లో కనుగొనబడ్డ ఆధారాలవల్ల ప్రాచీనమైన నాట్యకళారీతుల్లో ఒడిస్సీదే ప్రథమ స్థానమని కొంతమంది చరిత్రకారులు భావిస్తున్నారు. ఇంకా కోణార్క్ సూర్యదేవాలయం, భువనేశ్వర్ లోని బ్రహ్మేశ్వరాలయంలో కూడా ఈ నాట్యానికి సంబంధించిన శిల్పాలు ఉన్నాయి
ఒడిస్సీ నృత్యంలో ప్రధానంగా మూడు సాంప్రదాయాలున్నాయి. అవి మహరీ, నర్తకి, గోటిపువా. మహరీలు అంటే ఒడిషాకు చెందిన దేవ దాసీలు. వీరు ముఖ్యంగా పూరీ జగన్నాథ దేవాలయం దగ్గర నివసించేవారు. పూర్వ కాలంలో మహరీలు కేవలం మంత్రాలకు, శ్లోకాలకు అభినయించడం మాత్రమే చేసేవారు. ఇప్పుడు జయదేవుని గీతగోవిందం లోని పల్లవులకు కూడా నృత్యాభినయాలు ప్రదర్శిస్తున్నారు.
Odissi dance is one of the Indian classical dance and It is belongs Odisha state. This dance derived from north eastern state of Odisha. It is popularised since 2nd century BC. This dance has been patronized developed in the reign of the Jain king Kharavel.
The Odyssey dance painting depicted in Kharaval’s time is available at Manchpuri cave in Udayagiri. In that art, the king is enjoying this dance with his two queens.
This dance is formed based on Bharat Natyam.
This dance was performed by the Haheera community women who are lived nearby the Jagannadha Swami Temple in Puri. and used They performed this dance before the lord
The dance is also form on the principles of art of dance science.
Odissi dance have a distinct style of its own like
rhythm, Bhangimas and Mudras used in this dance. Like other dances it also initiated in religion and philosophy with an origin in the temples of Odisha (Orissa). The dance is plays mainly with the episodes love of Lord Krishna and Radha.
Bhubaneswar, the capital of Odisha, has Jain caves dating back to the 2nd century BC. Historians say these caves are used as court rooms during that period. Some historians believe that odissi is the number one place in ancient dances because of the findings in these caves.
The Odissi dance has three traditions. They are Mahari, dancer, gotipua.
Maharis are belonging to Devadasi community of Odisha. They are lived nearby Puri Jagannatha Swamy temple.
Samyukta Panigrahi, Kolucharan Mahapatra, Gurupankaj Charan Das have brought a great prominence to this dance.