యక్షగానం కర్నాటక ప్రాంతంలో ఆతి ప్రాముఖ్యమైన శాస్త్రీయ కళగా పేరు పొందినది . యక్షగానం పురాణ గాధలైన రామాయణం, మహాభారతంలోని కథలను ఆధారం చేసుకుని రూపొందించిన నాట్య ప్రక్రియ. యక్షగానం నృత్య, నాటక, సంగీత, వేష, భాష, అలంకారాల కలబోత దీనికి దాదాపు 5-6 వందల సంవత్సరాల చరిత్ర ఉంది. డా.శివరామ్ కారంత్ మొదలైన వారు దీనికి ప్రాణ ప్రతిష్ట చేశారు.
యక్షగాన ప్రదర్శన సాయంత్రం వేళలలో మొదలవుతుంది. అందరికీ తెలియ జేయటానికి ప్రదర్శన మొదలు పెట్టముందు దాదాపు రెండు గంటల సేపు డప్పు కొడతారు.
ఇందలి పాత్రాధారు ధగధగ లాడే దుస్తులు, రంగులు అద్దిన మొహాలు మరియు తలపై సవరం ధరించి ఉంటారు.
ఈ ప్రదర్శనలు ఎక్కువగా పురాణగాధలను వివరిస్తుంటాయి. కథకుడు కథ వివరస్తూ ఉండగా, వెనుక నుండి సంగీతం వినబడుతుంటుంది. వర్ణనలకు అనుగుణంగా నటీ-నటులు నృత్య ప్రదర్శనలు చేస్తారు. నటులకు సంభాషణ చాలా తక్కువగా ఉంటుంది. ఇలా దాదాపు మరుసటి రోజు సూర్యోదయం వరకూ యక్షగానం సాగుతుంది. ఎన్నో యేళ్ళుగా కేలికె, ఆట, బయలాట, దశావతార మొదలగు వివిధ పేర్లతో పిలువబడుతుంది. బెంగుళూరులో యక్షగానం బాగా ప్రజాదరణ పొందింది. ముఖ్యంగా వానాకాలంలో-ఇదే సమయంలో కోస్తా ప్రాంతాల్లో ప్రదర్శనలు జరుగుతాయి.
ఇందులో మద్దెల, హార్మోనియం, పెద్ద ధ్వని చేసే డప్పులు ఉపయోగిస్తారు
ఈ రంగంలో బ్రిజ్ మహారాజ్, సుందర్ ప్రసాద్, సితారాదేవి, బిందారిన్ మహారాజ్, కుముదిని గోపీకృష్ణ, దమయంతీ జోషి, భారతీయ గుప్ప మొదలైన వారు ప్రసిద్ధులు.
Yakshagana is the most popular classical art of the Karnataka region.
This dance formed on the base of mythology. This popular Yakshagana folk dance form is having a 500 to 600 years history. This art resembles drama, music, dress, language and ornaments. Dr. Shivaram Karanth and others done hard work to develop this art.
Usually Yakshagana artisans plays the episode taken from Ramayana and Mahabharat mythologies.
Yakshagana artisans wear huge headgears, elaborate facial make-up, colorful costumes and ornaments. This style presents a special appearance to the characters.
This vibrant Yakshagana performance starts in the evening and runs, till sunrise in the next day morning. Before starting this dance they blow a drum for two hours to communicate to the public. Most of the characters are dressed attractive color dresses, and appears in full makeup on the face.
Most of these shows explain legends. The narrator narrates the story while the music from the back is heard.
The dialogues are very few. The Yakshagana art is very popular in Bangalore, especially during the rainy season.
Brij Maharaj, Sunder Prasad, Sitara Devi, Bindarin Maharaj, Kumudini Gopikrishna, Damayanti Joshi, Bharatiya Guppa are some of the prominent figures in this field.