header

How to clean Friz

ఫ్రిజ్ శుబ్రపరిచే విధానం ఫ్రిజ్ లోని పదార్థాలను ఖాళీచేసి షెల్పులు, అరలు, గాజు అరలు అన్నీ తీసివేసి రూమ్ టెంపరేచర్ వచ్చేదాక ఉండి ఆ తరువాత వేడినీటితో కడగాలి లేనట్లయితే పగుళ్ళు వస్తాయి.
మైల్డ్ డిష్ వాషింగ్ సోప్ లేదా లిక్విడ్ తో క్లీన్ చేయాలి. ఫ్రిజ్ నుండి తీయలేని విడిభాగాలను. లోపల పదార్థాలు ఒలికిపడి మొండి మరకలు పడినట్లయితే తడి గుడ్డతో తుడవాలి.
కొద్ది నిమిషాలు నాననిచ్చి మొత్తని స్ర్కబ్బర్ తో తుడిచేయాలి. ఒక భాగం బేకింగ్ సోడా, ఏడుభాగాలు నీళ్ళు కలిపి ఫ్రిజ్ తుడవాలి. పాత టూత్ బ్రష్, టూత్ పిక్స్ వాడాలి. మెత్తని పొడిటవల్ తో చివరిలో తుడవాలి. ఆరనిచ్చి సర్థుకోవాలి.