
ఇది బజాజ్ కంపెనీ వారి వాహనం. డి.టి.యస్, ట్విన్ స్పార్క్ టెక్నాలజీతో తయారైన వాహనం.దీని వలన ఇంధన సామర్థ్యం మెరుగుపడుతుందని కంపెనీ వారు చెబుతున్నారు. 95 కె.యం.పి.యల్ ఇస్తుందంటున్నారు. అలాయ్ వీల్స్ తో పాటు సెల్ష్ మరియి కిక్ స్టార్ట్ సౌకర్యాలతో లభిస్తుంది. రెండు వేరియంట్ల లలో లభిస్తుంది. కిక్ స్టార్ట్ అలాయ్ వీల్స్ తో ఒకటి. (రూ.43,541) అలాయ్ వీల్స్ సెల్ఫ స్టార్ట్ మోడల్ (రూ.44,554). కాలనుగుణంగా ధరల మార్పు ఉడవచ్చు.
This Bajaj company two wheeler made with DTS, Twin Spark technology. This technology increases mileage. As per the company… it gives 95 km per hour. This bike will be available in two variants one is kick start and alloy wheels Rs.43,541 and second is the self start model with alloy wheels Rs.44,554-
హోండా వాహనాలలో అత్యధికంగా అమ్ముడయ్యే టూ వీలర్ ఇది. 125 సి.సీ మోడల్ 65 కె.యం.పి ఎల్ ఇస్తుందని కంపెనీ చెబుతుంది. మూడు వెర్షన్ లలో 5 రంగులలో లభిస్తుంది. రూ.58,101- ప్రారంభ ధర. 18 అంగుళాల చక్రాలతో, హైడ్రాలిక్ బ్రేక్ సిస్టమ్స్ కలవు
Honda city is one of the bike having more sales in Honda vehicles. 125 CC model will give 65 km per liter. It is available in three versions. 18 inches wheels and hydraulic break system, available in 5 colors
110 సీసీ హెచ్ఇటీ ఇంజన్ కలిగిన డ్రీమ్ యుగ 74 కి.మీ. మైలేజ్ ఇస్తుందని చెబుతున్నారు. ఈ వాహనం మూడు వేరియంట్లలో లభిస్తుంది.
1. కిక్ స్టార్ట్ స్పోక్ రిమ్స్ తో
2. కిక్ స్టార్ట్ అలాయ్ వీల్స్ తో
3. ఎలక్ట్రిక్ స్టార్ట్ అలాయ్ వీల్స్ తో
As per the company opinion, 110 CC and HET engine will give 74km per liter. This two wheeler is available in three variants – kick start with spoke rims, kick start with alloy wheels, and electric start with alloy wheels. The Dream Yuga is available in six colours: metallic red, grey, blue, black, sports red and white.
ఈ 109 సీ సీ వాహనం 86 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందంటున్నారు. మూడు వేరియంట్లలో లభిస్తుంది కిక్ స్టార్ట్, ఎలక్ట్రిక్ స్టార్ట్, గోల్డ్ ఎడిషన్ Rs 46,440 - 50,816
As per the TVS Star City Plus company it will gives 86 km per liter.125 CC. Available in the following three variants
Star City Plus Kick Start Mag, Star City Plus Electric Start Mag, Star City Plus Gold Edition Rs 46,440 - 50,816
నాలుగు వేరియంట్ల లలో (Yamaha Saluto Drum Brake, Yamaha Saluto Matt Green Drum, Yamaha Saluto Disk Brake, )Yamaha Saluto Matt Green Disk. లభించే ఈ వాహనం 78 కె.యం.పిల్ ఇస్తుందంటున్నారు.అలాయ్ వీల్స్, 18 అంగుళాల టైర్లతో లభిస్తుంది. ధర – రూ.57,696
నుండి రూ.61,339- వరకు
This vehicle gives 78 km per liter. available in four variants Yamaha Saluto Drum Brake, Yamaha Saluto Matt Green Drum, Yamaha Saluto Disk Brake, Yamaha Saluto Matt Green Disk. Tubeless tyres, comfortable seat, allou wheels and 18 inches tyres
57,696 - 61,339