
పల్సర్ మోడల్ మీదే యువత మోజు.... బజాజ్ అమ్మకాల్లో అత్యధికం పల్సర్లే.
బీఎస్4 ప్రమాణాలకు అనుగుణంగా ఉండటం.. 199.5 సీసీ ఇంజిన్.. కుర్రకారు మెచ్చే డిజైన్.. ఫీచర్లు కాలేజ్ విద్యార్థుల నుండి...యువతను ఆకర్షిస్తున్నాయి. పల్సర్ ప్రత్యేకతలు...
- ఆటో హెడ్ల్యాంప్ ఆన్ కొత్త ఫీచర్
- సరికొత్త డిజైన్ తో ఆకట్టుకునే రంగులు.
- మైలేజీ: 30కిమీ – లీ
- ఆరు స్పీడ్ గేర్లు
- Rs.96,453-
The stylish Pulser have highest market share in Bajaj bikes. It attracts mostly younger generation especially students.
Pulser follows BS4 compliants. Pulsar NS200 is available in red/silver, black/grey and black/silver paint schemes.
199.5 CC, 6 gears, alloy wheels, tubless tyres