
దూరప్రయాణాలు, రేసింగ్లకోసం రూపొందించిన బైక్.
తేలికగా, దృఢంగా ఉండే సాఫ్టెయిల్ ఫ్రేమ్, విండ్స్క్రీన్ ప్రత్యేకం. అత్యవసర సామాగ్రి భద్రపరచుకోవడానికి స్టైలిష్ సాడిల్బ్యాగ్లున్నాయి. 1690సీసీతో గంటకి 200కిమీల అత్యధిక వేగంతో దూసుకెళ్తుంది.
ధర: రూ.17.55లక్షలు