
కాలేజీ కుర్రాళ్లు మెచ్చే బైక్ హీరో కరిజ్మా జెడ్ఎంఆర్ చూడ్డానికి సాలిడ్గా ఉండటమే కాదు.. లాంగ్డ్రైవ్లకు వెళ్లాలనుకునే యువత ఎక్కువ ఇష్టపడే ద్విచక్రవాహనం.
223సీసీ ఇంజిన్, 20బీహెచ్పీ సామర్థ్యం, 6స్పీడ్ గేర్బాక్స్, వెడల్పాటి టైర్లు
మైలేజీ: 35కిమీ/లీ
Rs.1,10,000-