యువత ఇష్టపడే బైక్ ఇది. ఆకర్షణీయమైన రూపం.. భిన్నంగా ఉండే స్టైల్తో యువత కోరుకునే బైక్. ప్రత్యేకతలు 162సీసీ ఇంజిన్, 15.66 బీహెచ్పీ సామర్థ్యం ట్యూబ్లెస్ టైర్లు ఐదు గేర్లు మైలేజీ: 55కిమీలు/లీ ధర Rs.91,622-