header

KTM Duke కేటీఎమ్ డ్యూక్

KTM Duke కేటీఎమ్ డ్యూక్

KTM Duke కేటీఎమ్ డ్యూక్

బండి కాస్త ఖరీదైనా ఫర్వాలేదు దుసుకుపోవాలనుకునే యువతకు సరైన వాహనం కేటీఎమ్ డ్యూక్. మూడు రంగుల్లో దొరుకుతోంది. హెడ్ల్యాంప్ నుంచి టెయిల్ని కలుపుతూ గొట్టాల్లా ఉండే సరికొత్త ట్రెలిస్ ఫ్రేమ్, ఎంఆర్ఎఫ్ రేడియల్ టైర్లు అదనపు ఆకర్షణ.
199.5సీసీ ఇంజిన్, టార్క్ 19.2ఎన్ఎమ్
మైలేజీ: 35కేఎంపీఎల్
ధర: లక్షా 60వేలు