
సుజుకి కంపెనీ వారిచే భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టబడిన ఈ బైక్ 300 కిమీల అత్యధిక వేగంతో దూసుకుపోతుంది.
ఈ బైక్ ప్రత్యకతలు
999సీసీ శక్తిమంతమైన ఇంజిన్, 202హార్స్పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
300కిమీల అత్యధిక వేగం. ఆరు స్పీడ్ గేర్బాక్స్లున్నాయి.
బైక్కి ఉన్నవన్నీ ఎల్ఈడీ లైట్లే. రెండు రంగులలో లభిస్తుంది
ధర: రూ.22లక్షలు