
కాస్త ఖరీదు తక్కువలో లభించే 150-160సీసీ శ్రేణిలో బైక్ను కోరుకునే వారి ఛాయిస్ సుజుకీ గిక్సర్.
ఆకట్టుకునే డిజైన్తోపాటు బండి నడపడానికి ఎక్కువ సౌకర్యవంతంగా ఉంటుందన్నది గిక్సర్ రైడర్ల మాట.
155సీసీ ఇంజిన్, 14.6 బీహెచ్పీ 14ఎన్ఎమ్ సామర్థ్యం
కార్బ్యురెటెడ్, ఫ్యుయెల్ ఇంజక్టెడ్ రకాల్లో దొరుకుతుంది.
మైలేజీ: 42కిమీ/లీ
ధర : Rs.89,659-