లాంగ్డ్రైవ్లకు వెళ్లడానికి ప్రత్యేకంగా రూపొందించిన 800సీసీ బైక్ ఒక్కరోజులో వెయ్యికిలోమీటర్లవరకు తేలిగ్గా వెళ్లొచ్చు. షాక్అబ్జార్వర్లు దృఢంగా ఉండటంతో ఒక అడుగు గోతుల్లోంచి వెళ్లినా పెద్దగా ప్రభావం పడదు. గంటకి 220కిమీల అత్యధిక వేగం ధర: రూ.13.75 Triumph Tiger XCA 800