
ఆకర్షణీయమైన రూపం.. మెరుగైన పనితీరుతో.... దృఢమైన పిరెల్లీ డయాబ్లో రోసో టైర్లు.. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్).. ఇలా చాలా ప్రత్యేకతలున్నాయి. యువత మెచ్చే బైక్. కాలేజీ క్యాంపస్ లలో కూడా సందడి చేస్తున్నాయి ఈ బైక్స్.
197సీసీ ఇంజిన్
నాలుగు సెకన్లలో అరవై కిలోమీటర్ల వేగం
మైలేజీ: 40కిమీ/లీ
ధర రూ.93,615-