
అమ్మకాలు పెద్దగా లేకపోయినా స్టైలిష్గా ఉండే మోడల్ కావాలని కాలేజీ కుర్రాళ్లు కోరుకునే బైక్ల్లో ముందుంటోంది యమహా ఎఫ్జడ్-ఎస్. యువత దీన్ని ముద్దుగా ‘ది లార్డ్ ఆఫ్ స్ట్రీట్’ అని అంటారు.
149సీసీ మోటార్
13బీహెచ్పీ సామర్థ్యం
12.8 ఎన్ఎమ్, అలాయ్ వీల్స్
మైలేజీ: 52కిమీలు/లీ
Rs.82,789-