
కార్బన్, ఫైబర్తో బాడీని రూపొందించడంతో కారు తేలిగ్గా, దృఢంగా ఉంటుంది.
5,204సీసీ సామర్థ్యంతో నడిచే ఈ కారు 3.9సెకన్లలోనే వంద కిమీల వేగం అందుకుంటుంది.
అత్యధిక వేగం 320కిమీ/గం
ధర: రూ.3కోట్ల 6లక్షలు
లాంబోర్ఘినీ కంపెనీ తయారు చేస్తున్న కార్లలో అత్యధిక అమ్మకాలు గెల్లార్డోవే. సీతాకోకచిలుక రెక్కల్లా విచ్చుకునే సిసర్ డోర్లు ప్రత్యేక ఆకర్షణ.
lamborghini Gallardo
Carbon Fiber Body
5,204 CC capacity – fetches 100 km speed in 3.9 seconds
Maximum speed : 320 km / per hour
Doors opens as Butterfly wings
Cost : 3.6 crores