header

Royal Enfield Bikes రాయల్ఎన్ ఫీల్డ్ బైకులు

Royal Enfield bikes Royal Enfield bikes

Royal Enfield Bikes రాయల్ఎన్ ఫీల్డ్ బైకులు
రాయల్ ఎన్ ఫీల్డ్ అంటే ఇష్టపడే బైకు ప్రియులుండరు. వీటిల్లో పేరు పొందిన కొన్ని మోడల్స్...
రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ 350 యుసియు
346 ఇంజన్ సామర్ధ్యంతో గంటకు 100 కి.మీ. వేగంతో దూసుకుపోతుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర : రూ.1,26,500-
రాయల్ ఎన్ ఫీల్డ్ ఎలక్ట్రా
346 సిసి ఇంజన్ సామర్ధ్యంతో గంటకు 120 కిమీ వేగంతో దూసుకుపోతుంది. దీని ధర రూ.1,26,500-
రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350
346 సిసి ఇంజన్ సామర్ధ్యంతో గంటకు 130 కి.మీ. వేగంతో దూసుకు పోతుంది. దీని ధర రూ.1,35,000-
రాయల్ ఎన్ ఫీల్డ్ ధండర్ బర్డ్
346 సిసి ఇంజన్ సామర్ధ్యంతో గంటకు 130 కి.మీ వేగంతో దూసుకుపోతుంది. దీని ధర రూ.1,45,000-
రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ 500
499 సిసి ఇంజన్ సామర్ధ్యంతో గంటకు 135 కి.మీ. వేగంతో దూసుకుపోతుంది. దీని ధర రూ.1,65,000-
రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 500
499 సిసి ఇంజన్ సామర్ధ్యంతో గంటకు 130 కి.మీ వేగంతో దూసుకుపోతుంది. దీని ధర రూ.1,75,000-
రాయల్ ఎన్ ఫీల్డ్ 500 క్లాసిక్ డెజర్ట్ స్టార్మ్
499 సిసి ఇంజన్ సామర్ద్యంతో గంటకు 130 కి.మీ. వేగంతో దూసుకుపోతుంది. దీని ధర రూ.1,78,000-
రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 500 క్రోమ్
499 సిసి ఇంజన్ సామర్ధ్యంతో గంటకు 130 కి.మీ వేగంతో దూసుకుపోతుంది. దీని ధర రూ.1,85,000
రాయల్ ఎన్ ఫీల్డ్ ధండర్ బర్డ్ 500
499 సిసి ఇంజన్ సామర్ద్యంతో గంటకు 130 కి.మీ. వేగంతో దూసుకు పోతుంది. దీని ధర రూ.1,87,000-
రాయల్ ఎన్ ఫీల్డ్ కాంటినెంటల్ జిటి 535
535 సిసి ఇంజన్ సామర్ధ్యంతో సింగల్ సిలెండర్ కలిగి గంటకు 145 కి.మీ. వేగంతో దూసుకు పోతుంది. దీని ధర రూ.2,08,000-