
దేశీయంగా తయారయ్యే బైక్ లలో అగ్రస్థానంలో ఉన్న హీరో బైక్ ఇది. దేశీయంగా తయారయ్యే బైక్ లలో శక్తివంతమైనది. కేవలం 2.7 సెకన్లలో 60 కి.మీ వేగాన్ని అందుకొంటుంది. 249 సీసీ ఇంజన్ సామర్ధ్యంతో దీని అత్యధిక వేగం గంటకు 165 కి..మీ. ధర రూ. ₹ 1,40,000 - ₹ 1,60,000
Indian company Hero Moto corps made bike. Powerful locak bike. It fetches 60 km within 2.7 seconds. Runs 165 km per hour with 249 CC engine capacity
Cost : ₹ 1,40,000 - ₹ 1,60,000