
ఇటాలియన్ సంస్థ అగస్టా వారు తయారు చేసిన స్పోర్ట్స్ బైక్ ఇది. పెట్రోల్ తో నడిచే ఈ బైక్ 16 కి.మీ. మైలేజ్ ను ఇస్తుంది.
ఆకర్షణీయమైన రూపంతో మంచి పవర్ ఇంజన్ దీని ప్రత్యేకత. ఇంజన్ సామర్ధ్యం 798 సీసీ.
గంటకు 245 కీ. మీ. అత్యధిక వేగంతో దూసుకు పోతుంది. ధీని ధర రూ.15 లక్షలు.
Italian firm Agasta Bike runs with Petrol. Gives 16 km per litre. Attractive model with power engine. 798 CC engine capacity.
Maximum speed 245 km per hour.
Cost : Rs. 15 lakhs