
పేరుపొందిన టీవీఎస్ సంస్థ తయారీ ఈ బైక్. అకుల పేరుతో ఈ బైక్ వస్తుంది. లీటర్ కు 36 కిలో మీటర్ల మైలేజ్ ను ఇస్తుంది. 313 సీసీ ఇంజన్ సామర్ధ్యంతో గంటకు 160 కి.మీ. వేగంతో దూసుకుపోతుంది. దీని ధర రూ.2.05 lakhs
Manufactured by famous TVS Company. It give 26 km per liter, 313 CC Engine capacity, 160 km speed per hour. Cost.2.05 lakhs