
యమహా సంస్థ నుండి వస్తున్న ఈ బైక్ రోడ్డును బట్టి 40 నుండి 43 కిలోమీటర్ల మైలేజ్ ను ఇస్తుంది. స్టార్ట్ చేసిన 9 సెకన్ల నుండి 10 సెకన్ల లోపే వంద కి.మీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 249 సీసీ ఇంజన్ సామర్ధ్యంతో దీని అత్యధిక వేగం గంటకు 150 కి.మీ.
This Yamaha bik give 40 to 43 km mileage per hour depending on the roads. Fetches 100 km within 9 seconds. Runs 150 km per hour with 249 CC engine capacity