header

Best External Hard Drives బెస్ట్ ఎక్సటర్నల్ హార్డ్ డ్రైవ్స్

Hard Disks
external hard disks Lenovo 1 TB External Hard Disk / లెనోవా 1 టీ బీ హార్డ్ డ్రైవ్ R.3,999-
అందుబాటు ధరలో ఉన్న 1 టి.బి. హార్డ్ డ్రైవ్ ఇది. యూ.యస్ బీ 3.0 కనెక్టివిటీ తో లభిస్తుంది. మామూలు 2.0 యూ.యస్.బీ కంటే 5 రెట్ల వేగంగా పనిచేస్తంది. అంతేకాకుండా సిస్టమ్ సామర్ధ్యాన్ని బట్టి 500 .బి.బి.ఎస్ వేగంతో ఫైల్స్ ను ట్రాన్స్ ఫర్ చేయవచ్చు. ఒక ఏడాది వారంటీతో ఇది లభిస్తుంది.
Lenovo 1 TB External Hard Disk
Reliable disk drive with circuit for surge protection ensures efficient data transmission and the anti-static design guarantees data security
Fastest data transfer experience - 10 times faster data transfer with USB 3.0 connectivity
Designed with mobility in mind, it's your Lenovo laptop's best travel companion
Connection: USB 3.0
Warranty Period: One Year
Goto Amazon Amazon
. ......................................................................................................... ................................................................................................
Lenova F 309 / లెనోవా ఎఫ్ 309
ఇది కూడా యు.ఎస్.బీ 3 సామర్ధ్యంతో వేగంగా పని చేస్తుంది.బరువు 209 గ్రాములు. మెటల్ బాడీతో చక్కటి లుక్ ను కలిగి ఉంటుంది. దీన్ని విండోస్ ఆపరేటింగ్ తో పాటు మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ లో కూడా ఉపయోగించవచ్చు. దీని ధర రూ.5 వేల లోపు
Capacity: 1TB
Rs.4,040-
- Easy and secure storage expansion
- Multi-colored LED device status indicator
- Built-in USB 3.0 cable with an integral storage slot
Go to Amazon
......................................................................................................... ................................................................................................
Toshiba Convio Basics తోషిబా కాన్వియో బేసిక్స్
యు.ఎస్.బీ 3 సపోర్ట్ తో పని చేసే 1 టీబీ హార్డ్ డ్రైవ్ ఇది. విండో ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేస్తుంది. దీని ధర రూ.5,500- వేలు
- Toshiba Convio Basics
- Rs.6,663-
- Capacity: 1 TB
- Speed: 5400 RPM
- Transfer Rate: Up to 5 Gb/s;USB 3.0-powered portable add-on storage.
- Average Seek Time: 12ms;Plug and play operation. Easy to use with no software to install.
- Cache Buffer: 8MB;Accommodates large digital files with spacious storage capacity.;Compact, smudge-resistant design
Go to Amazon
........................................................... .....................................................................................

Next Page…. / తరువాత పేజీలో...