header

Lenovo P2

Lenovo P2

Lenovo P2 (Gold, 32 GB) (4 GB RAM) Rs.14,999-

భారీ బ్యాటరీ, పలుచని బాడీతో లెనోవో నుంచి పీ2 మొబైల్ మన దేశీయ మార్కెట్లో అమ్మకానికి దొరకుతుంది.
స్పెషిఫికేషన్లు..
ఇందులో 5100 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
ముందువైపు 5 ఎంపీ, వెనుక వైపు 13 ఎంపీ కెమెరా ఉంటాయి. 5.5 అంగుళాల తాకే తెర, ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉంటుంది.
లెనోవో వైబ్ మోడళ్లలాగే ఇందులోనూ వన్ కీ పవర్ సేవర్ ఉంది.
32 జీబీ అంతర్గత మెమొరీ .
మెమొరీ కార్డు సాయంతో 128 జీబీ వరకు దీన్ని పెంచుకోవచ్చు.
ఇందులో 3జీబీ, 4జీబీ ర్యామ్ల వెర్షన్లు ఉన్నాయి.
ధర ₹14,999