
రెండు కెమెరాల్ని ఒకేసారి వాడుతూ జ్ఞాపకాల్ని పదిలం చేసుకోగలగడం దీంట్లోని ప్రత్యేకత. ‘షేర్ బోత్ సైడ్స్ ఆఫ్ ద స్టోరీ’ అంటూ మొబైల్ ప్రియుల్ని కట్టిపడేస్తోంది. దీంతో సెల్ఫీతో పాటు ‘బోతీ’ అనే కొత్త ట్రెండ్ని పరిచయం చేసింది. ఫోన్ ముందు ఉంచి మీతో పాటు మీ ముందు ఉన్నవారినీ ఒకేసారి సెల్ఫీలో చేర్చొచ్చు. ఇదే మాదిరిగా లైవ్ వీడియోలూ చిత్రీకరించొచ్చు. 4 K resolutions / 4కే రిల్యూషన్తో 360 డిగ్రీల్లోనూ వీడియోలు తీసుకునే వీలుంది. Duel site technology / దీన్నే ‘డ్యుయల్ సైట్ టెక్నాలజీ’గా పిలుస్తున్నారు. Two Cameras / రెండు కెమెరాల సామర్థ్యం 13 మెగాపిక్సల్. 4GB Ram / ర్యామ్ 4జీబీ. 64 GB Memory / ఇంటర్నల్ మెమొరీ 64 జీబీ. 5.3 inches screen / తెర పరిమాణం 5.3 అంగుళాలు. Rs. 36,999 - ధర రూ.36,999