
This trendy Red attractive Phone available in Local Market.
ట్రెండీగా ఎరుపు రంగులో వన్ప్లస్ కొత్త మోడల్ దేశీయ మార్కెట్లో సందడి చేస్తోంది. మోడల్ పేరు ‘5టీ లావా రెడ్ ఎడిషన్’.
8GB ram / ర్యామ్ 8జీబీ.
120 GB Memory / స్టోరేజ్ సామర్థ్యం 120జీబీ.
16 pixel,20 Pixel Back Cams / వెనక డ్యూయల్ (16 మెగాపిక్సల్, 20 మెగాపిక్సల్) కెమెరాలు.
16 Pixel Front Cam / ముందు భాగంలో 16 మెగాపిక్సల్ కెమెరా .
4 k Resolution / 4కే రిజల్యూషన్తో వీడియోలు తీయొచ్చు.
Oxizen Os / ఆండ్రాయిడ్ని పోలి ఉండే ఆక్సిజన్ ఓఎస్తో పని చేస్తుంది.
ధర రూ.37,999.