header

Sony Xperia XA 1 Plus - సోనీ ఎక్స్పిరియా ఎక్స్ ఏ1 ప్లస్

Sony Xperia XA 1 Plus -  సోనీ ఎక్స్పిరియా ఎక్స్ ఏ1 ప్లస్

Sony Xperia XA 1 Plus - సోనీ ఎక్స్పిరియా ఎక్స్ ఏ1 ప్లస్

సోనీ ఎక్స్పిరియా టీ ఏ1 ప్లస్.అదిరే సౌండ్ సిస్టంతో మ్యూజిక్ ప్రియుల్ని కట్టిపడేసే స్మార్ట్ మొబైల్
క్లియర్ ఆడియోప్లస్, స్మార్ట్ యాంప్లిఫైయర్ తో ఆడియో స్పష్టంగా వినిపిస్తుంది. బాస్ ని మార్చుకునేందుకు ‘క్లియర్బాస్’ ఆప్షన్ ఉంది. కెమెరా సామర్థ్యం. 23 మెగాపిక్సల్. ‘స్టడీషాట్’ ఆప్షన్తో బ్లర్ ఎఫెక్ట్ లేకుండా ఫొటోలు, వీడియోలు చిత్రీకరించొచ్చు. ముందు భాగాన ఉండే కెమెరా సామర్థ్యం 8 మెగాపిక్సల్. తాకేతెర పరిమాణం 5.5 అంగుళాలు. పవర్ ఆన్, ఆఫ్ బటన్నీ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో తీర్చిదిద్దబడింది.
బ్యాటరీ సామర్థ్యం 3,430 ఎంఏహెచ్. ర్యామ్ 4జీబీ. ఇంటర్నల్ మెమొరీ 32జీబీ.
ధర రూ.26,990