త్రిఫల చూర్ణం వలన అనేక ప్రయోజనాలున్నాయి.
రాతిఉసిరికాయలు, తానికాయలు, కరక్కాయల మిశ్రమంతో త్రిఫలచూర్ణాన్ని తయారు చేస్తారు. ఆయుర్వేద షాపులలో త్రిఫల చూర్ణాన్ని కొనవచ్చు. త్రిఫలచూర్ణం వలన ఉపయోగాలు.
- కళ్లకు, చర్మానికి, గుండెకు ఎంతో మేలు చేస్తుంది. నేత్రవ్యాధులను నిరోధించే శక్తి త్రిఫల చూర్ణానికి ఉంది
- జుట్టును త్వరగా తెల్లబడదు. జుట్టు బాగా పెరిగేందుకు ఉపయోగపడుతుంది.
- ముసలితనం త్వరగా రాదు.
- జ్ఞాపకశక్తిని బాగా పెరుగుతుంది.
- ఎర్ర రక్త కణాలు బాగా పెరుగుతాయి.
- రోగనిరోధక వ్యవస్థను శక్తివంతం అవుతుంది.
- ఆహారం సక్రమంగా జీర్ణం అయేలా సహకరిస్తుంది.
- పొట్టలో ఆమ్లతను (అసిడిటీ) తగ్గిస్తుంది.
- ఆకలిని బాగా పెరుగుతుంది.
- మూత్రనాళ సమస్యలు రావు.
-సంతాన సామర్థ్యాన్ని పెంచుతుంది.
-శ్వాస కోశ సంబంధమైన సమస్యలు కలగవు, అదుపులో ఉంటాయి.
- కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
- శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తుంది.
- పెద్ద ప్రేవులను శుభ్రంగా ఉంచి, వ్యాధులు రాకుండా రక్షిస్తుంది.
.
- రక్తాన్ని శుద్ధి చేసి జీర్ణశక్తిని పెంచుతుంది.
- అధిక బరువును తగ్గిస్తుంది.
- శరీరంలోని చెడు పదార్ధాలను బయటకు పంపిస్తుంది. చెడు బాక్టీరియాను పెరగకుండా ఆపుతుంది.
- కేన్సరును కూడా నిరోధిస్తుంది.
- కాన్సర్ కణములు పెరగకుండా కాపాడుతుంది.
- రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
- ఎలర్జీని అదుపులో ఉంచుతుంది.
- సీరుం కొలెస్ట్రాల్ ను బాగా తగ్గిస్తుంది.
- సాఫీగా విరేచనం అయేలా చేస్తుంది.
- హెచ్ ఐ వీని కూడా నిరోధించ గల శక్తి త్రిఫల చూర్ణమునకు ఉంది.