header

Jhoola for Children

4మామ్స్ – మామారూ..చంటిపిల్లల ఉయ్యాల.......
firespike

4 మామ్స్ కంపెనీ వారు రూపొందించిన మామారూ ఉయ్యాల చిన్నపిల్లలను అమ్మలాగా ఊపుతుందని తయారీదారులు చెపుతున్నారు. కరెంటుతో పనిచేసే ఈ ఉయ్యాల అడ్డంగా, పైకి, కిందకు అయిదు విధాలుగా ఊగుతుంది. ఊగే విధానాన్ని, వేగాన్ని మనం సెట్ చేసుకోవచ్చు.
ఇంకొక ప్రత్యేకత ఇందులో యం.పి 3 ప్లేయర్ కూడా ఉంది. వాలుగా ఉన్న ఈ ఊయ్యాలను వెనుక్కు వంచుకోవచ్చు. ఈ ఉయ్యాలకుండే బెల్టును పిల్లల నడుంకు పెడితే పిల్లలు పడిపోయే ప్రమాదం కూడా ఉండదని చెబుతున్నారు 4 మామ్ కంపెనీవారు. 4 మామ్ కంపెనీ నుండి ఈ ఉయ్యాలను తెప్పించుకోవచ్చు.
వీటికోసం....... 4మామ్స్ – మామారూ..చంటిపిల్లల ఉయ్యాల.......