Best tooth pastes…మంచి టూత్ పేస్ట్ లను ఎలా తెలుసుకోవాలి...?
టూత్ పేస్ట్ లు కొనేటపుడు గమనించ వలసిన విషయాలు:
ప్రతి టూత్ పేస్ట్ ట్యూబ్ అడుగు భాగంలో కలర్ బార్ ఉంటుంది. ఈ కలర్ బార్ గమనించండి.
గ్రీన్ (ఆకుపచ్చ బార్) ప్రకృతి సహజసిద్ధమైన పదార్ధాలతో తయారు చేయబడ్డవి (వేప, లవంగాలు మొదలగునవి)
బ్లూ మార్క్ సహజమైన పదార్ధాలు మరియు మెడిసిన్స్ కలిపి తయారు చేయబడతారు.
రెడ్ మార్క్ కెమికల్స్ (కృత్రిమ రసాయనాలు) మరియు కొంత సహజ పదార్ధాలు కలిపి తయారు చేయబడతాయి
బ్లాక్ మార్క్ పూర్తిగా కృత్రిమమైన రసాయనాలతో (కెమికల్స్ తో) తయారు చేయబడతాయి
తెలుగువారి కోసం తెలుగు వెబ్ సైట్...తెలుగు కిరణం.. Telugu Website for Telugu People..
Websites in English and Telugu Languages will be designed… Telugu Unicode Fonts..will be typed for Telugu websites…
at reasonable rates...
for further details click contact us