మగపిల్లవాడు లేక ఆడపిల్ల పుట్టటానికి కారణం ఖచ్ఛితంగా మగవాడే...
సాధారణంగా మగవారి వీర్యంలోని వీర్యకణాలలో X, Y అనే రెండు రకాల క్రోమోజోములుంటాయి. ఆడవారిలో అండం విడుదలైనపుడు అందులో X క్రోమోజోములు మాత్రమే ఉంటాయి.
మగవారి క్రోమోజోములలోని X క్రోమోజోము ఆడవారి అండంలోని X క్రోమోజోమును కలిసినపుడు అనగా XX క్రోమోజోములు కలిసినపుడు మగసంతానం కలుగుతుంది.
అదే మగవారి Y క్రోమోజోము ఆడవారి X క్రోమోజోముతో కలిసినపుడు ఆడపిల్ల పుడుతుంది. అంతేగానీ ఆడపిల్ల లేక మగపిల్లవాడు పుట్టటానికి స్త్రీలు కారణం కారు.
ఈ విషయం తెలియక చదువు సంధ్యలు లేని వారే కాకుండా నేటి ఆధునిక సమాజంలోని విద్యావంతులు సైతం స్త్రీలపై నెపం వేసి వారిని బాధించటం ఎంతో విచారకరం.