header

Sex after delivery

దాంపత్య జీవితంలో ఎదురయ్యే అనేక సందేహాలు/సమస్యలు/సుఖఃరోగాలు వీటన్నిటిని గురించిప్రఖ్యాత వైద్యుల వివరణ...
వీటిని గురించి వివరించటం మాత్రమే జరిగింది....వాటిని అనుసరించేముందు అనుభవజ్ఙులైన వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవటం మంచిది. సొంతవైద్యం పనికిరాదు. ఇందులోని వివరాలు కేవలం అవగాహనకొరకు మాత్రమే


సందేహాలు...........డాక్టర్ సుధాకర్ కృష్ణమూర్తి....


...
కాన్పు తర్వాత స్త్రీలకు సెక్సు అంటే విముఖత పెరుగుతుందా?
...

కొంత వరకూ నిజమే. అయితే కాన్పు అయిన వెంటనే, కొద్దిరోజుల పాటు మాత్రమే ఇలా ఉండొచ్చు. దీనికి కొంత వరకూ శరీరంలో తలెత్తే హార్మోన్ల మార్పులు కారణమైతే.. తల్లి ధ్యాస మొత్తం కొత్తగా పొత్తిళ్లలోకి వచ్చిన బిడ్డపైనే ఉండటం మరో ముఖ్యకారణం. ఈ సమయంలో ఆమె మనసు మరి దేనిపైకీ మళ్లదు. అందువల్ల కూడా మిగతా వాంఛలన్నీ అప్రధానమైపోతాయి. ప్రాధాన్యాలు మారతాయేగానీ.. కాన్పు తర్వాత స్త్రీలు సెక్స్‌ వాంఛలకు విముఖంగా తయారవటమన్నది మాత్రం ఉండదు.