header

Social Service Organizations

Sankuratri Foundation...సంకురాత్రి ఫౌండేషన్, కాకినాడ

కంటి వైద్యం ఉచితం – 1 నుండి 10వ తరగతి వరకు ఉచిత వైద్యం – సంకురాత్రి ఫౌండేషన్, శ్రీ కిరణ్ ఐ కేర్, శారదా విద్యాలయం, కాకినాడ... డా.చంద్రశేఖర్..
www.sankuratrifoundation.org

Sparsh Hospice

Plot No. 85, (8-2-703/2/1)
Road No. 12, Banjara Hills
Hyderabad-500 034. Andhra Pradesh, India.
Phone : +91-40-23384039 Mobile : +91-9490448222
Website: www.sparshhospice.org
www.cssvision.org
www.fcindia.org

విద్య, వైద్యము – అభయ విజ్ఞాన్ స్కూల్

మీకు తోటివారికి సాయపడాలని ఉంటే మాతో చేతులు కలపండి – అభయ ఫౌండేషన్, హైదరాబాద్.
www.Abhayafoundation.org

Kinnera Peace Society... కిన్నెర వెల్ ఫేర్ సొసైటీ

ఫుట్ పాత్, బస్ స్టాండ్ స్టేషన్లలో ఎంతో మంది వృద్ధులు...రూపాయి, రెండు ఇచ్చి వెళ్లిపోతారు కానీ అంతకు మించి పట్టించుకోరు....కానీ నాగచంద్రికా దేవి అలా ఊరుకోలేదు ఆ వృద్ధులను తన ఇంటికి తీసుకె వెళ్లి ఆశ్రయం ఇస్తారు.....
www.kinnerawelfaresociety.org

Yamini Foundation, Hyderabad

బుద్ధిమాంద్యపు పిల్లలకు తమ పని తాము చేసుకునేలా....యామిని ఫౌండేషన్, హైదరాబాద్..
www.yaminifoundation.org

We for you..

నిరుపేదలు..వికలాంగులకు..పేద మహిళలలు, వైధవ్యం...తోచినంత సాయం చేస్తాం...We for you..
www.weforyou.org

Center for Social Services... సెంటర్ ఫర్ సోషల్ సర్వీసెస్...

తల్లి తండ్రులు లేనివారు, విడిపోయినవారు....ఇలా దిక్కులేని చాలా మందికి పెద్ద దిక్కుగా నిలుస్తోంది హైదరాబాద్ లోని సి.ఎస్. ఎస్ సంస్థ. ఈ సంస్థ ఓ ఇంగ్లీష్ మీడియం స్కూలును ప్రారంభించి 5వ తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తోంది. టైలరింగ్, మరియు స్వయం ఉపాధికి ఉపయోగపడే విభాగాలలో శిక్షణ ఇస్తారు. దాతలు విరాళాలు పంపవచ్చు. ఇతర వివరాలకు ఫోన్ : 9885472959.
వెబ్ సైట్ : www.cssvision.org

Heal...Krishna Dist... హీల్‌’(హెల్త్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ఫర్‌ ఆల్‌). ...అనాథలకు అమ్మ ఒడి..!

‘హీల్‌’...అండాదండా లేని చిన్నారులకు బడీ, గుడీ, అమ్మ ఒడీ..! - డాక్టర్‌ కోనేరు సత్యప్రసాద్ ......
for full details click here.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...

Star Hospital for comman man ...సామాన్యుల స్టార్‌ హాస్పిటల్‌!

వేలమ్మాళ్‌ ఆసుపత్రి. మొత్తం 140 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మించారు. ఈ ఆసుపత్రికింద రెండు విభాగాలు పనిచేస్తాయి. ఒకటి, మెడికల్‌ కాలేజీ ఆవరణలో బోధనాసుపత్రిగా పనిచేస్తుంది.
For full details click here... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి....