header

Alu Toast… ఆలూ టోస్ట్..

Alu Toast… ఆలూ టోస్ట్..

Alu Toast… ఆలూ టోస్ట్.. Ohris Chowpatti, Banjara Hills Aloo Toast… ఆలూ టోస్ట్..బంజారా హిల్స్ లోని ఒహ్రీస్ చౌపట్టీ నార్త్ ఇండియన్ వంటకాలకు పేరు పెట్టింది.
ఇక్రడకు వచ్చిన వారు రగడ సమోసా, చోలో కుచ్లే రుచి చూడకుండా వెళ్లరు. స్పెషల్ ఆలూ టోస్ట్, రబ్బీ మాల్ఫువా, పాప్డీ చాట్, రాజ్ కచోరీ, సేవ్ పూరీ, భేల్ పూరీ, ఆలూటోస్ట్ లు ఇక్కడ లభిస్తాయి.
పన్నీర్ మకానీ, పావ్ బాజీలు కూడా లభిస్తాయి. ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లదకరంగా ఉంటుంది. నాణ్యత, పరిశుభ్రత విషయంలో రాజీ ఉండదు.
బంజారా హిల్స్ లోని రోడ్ నెంబర్ 12లో ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ది. మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 11-30 నిమిషాల దాకా ఈ సెంటర్ తెరచి ఉంటుంది. ధరలు వంద రూపాయల లోపే ఉంటాయి. ఆన్ లైన్లో కూడా ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవచ్చు.