Maharaja Chat, Madhapur..…రుచికరమైన పానీ పూరీ, ఆలూ రకడ,ఖేల్ పూరీ తినాలంటే మాదాపూర్ కావూరి హిల్స్ కు దగ్గరలోని మహారాజా చాట్ కు వెళ్లాల్సిందే.
ఇక్కడ దొరకే మసాలా పావ్ బాజీ రుచే వేరు. మిల్క్ షేక్ లు, జ్యైస్ లు, పానీపూరీ రగడ, పావ్ బాజీల రుచే వేరు.
సంప్రదాయంగా తయారయ్యే పానీ పూరీ ఇక్కడ దొరకుతుంది.
ఫ్రూట్ బౌల్, ఛాట్, పానీపూరీ, పావ్ బాజీ, దహీ పూరీ, భేల్ పూరీ, సమోసా రగడ రకాలు ఇక్కడ లభిస్తాయి. చక్కటి వాతావరణంలో స్నేహితులతో చక్కగా గడపవచ్చు. సాయంత్రం, రాత్రివేళలలో సర్వీస్ తొందరగా అందుతుంది. మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 11-30 ని.ల వరకు ఈ సెంటర్ తెరచి ఉంటుంది.
ఆన్ లైన్లో ను ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. ఫోన్ ఫ 9440834162
Road 36 Kavuri Hills, Madhapur, Hyderabad - 500081, Near 100 Ft Road Wood X Back.