header

Pizza Dosa….Ram Ki Bandi…పిజ్జా దోశ...రామ్ కి బండి..

Pizza Dosa….Ram Ki Bandi…పిజ్జా దోశ...రామ్ కి బండి..

Pizza Dosa….Ram Ki Bandi…పిజ్జా దోశ...రామ్ కి బండి.. దోసెలలో వివిధ రుచులు, వైవిధ్యమైన రుచులలో ఆస్వాదించాలంటే మెజంజాహీ మార్రెట్ దగ్గరలోని రామ్ కి బండి దగ్గరకు వెళ్లాల్సిందే. ఈ దుకాణం తెరవకముందే దోశెలు తినటానికి జనం వస్తారు.
పిజ్జా దోసె, బటర్ దోసె, బటర్ ఉప్మా. మసాలా దోసె, తవా ఇడ్లీ ఇక్కడ దొరకుతాయి. పిజ్జా దోసెకు మాత్రం డిమాండ్ ఎక్కువ నగర యువత ఇక్కడ లభించే పిజ్జా దోసెనే ఇష్టపడతారు.
ఉదయం 3-30 గంటల నుండి 8-30 నిమిషాల వరకు ఇక్కడ టిఫిన్ దొరుకుతుంది. ధరలు రూ.25 నుండి 60 రూపాయల వరకు ఉంటాయి.
మెజంజాహీ మార్కెట్, కరాచీ బేకరీ ఎదురుగా ఈ టిఫెన్ సెంటర్ ఉంది.