Rajasthan Jilebi…Charminar…రాజస్థాన్ నోరూరించే జీలేబీ ... చార్మినార్..
జిలేబీ ప్రియులకు చార్మినార్ ప్రాంతంలో లోని రాజస్థానీ జిలేబీ కేరాఫ్ అడ్రస్...
ఇక్కడ జిలేబీ కాకుండా కచోరీలు, చిరుతిళ్లు దొరకుతాయి. కచోడీ సమోసా, జాంగ్రీలకు ఈ సెంటర్ చాలా ఫేమస్
చార్మినార్ దగ్గరలో చింతల్ మెట్. రూఫీ కేఫ్ సమీపంలోచ ఈ జిలేబీ దుకాణం ఉంది. ఉదయం 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు దుకాణం తెరచి ఉంటుంది. కిలో జిలేబీ రూ.300...