header

Trains to Basara

Trains to Basara

రవాణా సౌకర్యం బాసర-జ్ఞాన సరస్వతీదేవి క్షేత్రం.. హైదరాబాద్‌ నుంచి రోడ్డుమార్గంలో అయితే.. 203కి.మీ.లు రైలు మార్గంలో అయితే.. 162 కి.మీ.ల దూరంలో ఉంది. బాసరకు నేరుగా విమానంలో వచ్చే సౌకర్యం లేదు . ....15కు పైగా హైదరాబాద్‌ నుంచి నేరుగా బాసర వచ్చే రైళ్లు ఉన్నాయి. ఆ మేరకు హైదరాబాద్‌కు విమానంలో వచ్చి.. అక్కడి నుంచి అజంతా ఎక్స్‌ప్రెస్‌..(17063), ఏకే కేసీజీ ఎక్స్‌ప్రెస్‌(17640), దేవగిరి ఎక్స్‌ప్రెస్‌(17057), కృష్ణా ఎక్స్‌ప్రెస్‌(17406), నాందేడ్‌-హైదరాబాద్‌ ప్యాసింజర్‌(57564) తదితర రైళ్లలో నేరుగా బాసర చేరుకోవచ్చు. రైల్లో సుమారు 2.40 గంటలు.. రోడ్డు మార్గంలో(వయా నిజామాబాద్‌) అయితే సుమారు 4.30 గంటల సమయం పడుతుంది.
17639 Kachiguda-Akola exp - All days - Kachiguda 07-30 Basara 11-20
18509- Visakhapatnam-Nanded exp. - Wednesday and Saturday Secunderabad 09-20 Basara 12-44
18309 Nagavali Exp - Monday and friday Secunderabad 09-20 Basara 12-44
08509 Visakhapatnam-Nanded - Tuesday Secunderabad 09-20 - Basara 12-45
17058 Devagiri Exp.- all days Secunderabad 13-35 Basara 16-43

17020 Hyb All exp. Hyd-Azmir Saturday Secunderabad 15-30 Basara 19-03
17064 Ajantha Exp. - All days Secunderabad 18-10 Basara 21-35
17045 Krishna Exp. - all days Secunderabad 21-10 Basara 00-30

Number of APSRTC buses, as frequent as every half-hour
are available from Imliban Bus station (MGBS), Hyderabad and
Jubilee bustation, Secunderabad, Nizamabad and Bhainsa.
Contact APSRTC for a detailed Schedule.

APSRTC Enquiry phone numbers:
040 - 23434268 General Enquiry
040 - 23434280 General Enquiry
040 - 24618685 General Enquiry
040 - 23434264 General Enquiry
040 - 24613955 and 040 - 23434269 - Reservation Enquiry.