భద్రాచలంనకు రోడ్డు మరియు రైలు సదుపాయం కలవు. ఖమ్మం నుండి 120 కి.మీ. దూరం. హైదరాబాద్ నుండి 325 కి.మీ దూరం. దగ్గరలో గల రైల్వేస్టేషన్ – కొత్తగూడెం (భద్రాచలం రోడ్) ఇక్కడనుండి 40 కి.మీ. దూరంలో దేవలయం కలదు. దగ్గరలోగల విమానాశ్రయాలు : హైదరాబాద్ మరియు రాజమండ్రి, విజయవాడ (విజయవాడ మరియు ఇతర ప్రాంతాల నుండి భద్రాచలాని బస్సులలో వెళ్ళవచ్చు