ఈ ప్యాలెస్ మెఘల్ మరియు యూరోపియన్ వాస్తు రీతిలో క్రీ.శ.1869లో కట్టబడినది. చౌ అనే మాటకు ఉర్దూలో నాలుగు అని అర్థం. ఈ ప్యాలెస్ నాలుగు భవనాల సముదాయం. ప్రధాన భవనం రెండు అంతస్తులతో మిగతా మూడు భవనాలు ఒకే అంతస్తుతో కట్టబడి ఆనాటి రాచరిక జీవనానికి అద్దంపట్టినట్టు ఉంటుంది.
సందర్శనకు సమయాలు : ఉదయం గం.10 నుండి సాయంత్రం 5 గంటల వరకు.
భారతీయులకు ప్రవేశరుసుం : రూ.25- విదేశీయులకు రూ. రూ.150-.
దగ్గరలోని బస్‌స్టాప్ : మక్కా మసీద్ (కిల్వాట్, మోటిగల్లి)