header

NTR Gardens / యన్.టి.ఆర్. గార్డెన్స్

NTR Gardens / యన్.టి.ఆర్. గార్డెన్స్

NTR Gardens /  యన్.టి.ఆర్. గార్డెన్స్ దివంగత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి యన్‌ టి రామారావు గారి పేరు మీద ఈ ఉద్యానవనం అభివృద్ధిపరచ బడినది. పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉండే ఈ పార్కు హుస్సేన్‌సాగర్‌కు దగ్గరలో జంటనగరాల నడిబొడ్డను ఉన్నది. పిల్లలకు ఆటస్థలము, ట్రాయ్‌ రైలుబండి, జపనీస్‌ గార్డెన్‌, పళ్ళదుకాణం, ఇంకా షాపులు కలవు. వివిధ కట్టడాలతో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. వారాంతపు సెలవులలో చూడటానికి చక్కని ప్రదేశం
మధ్యాహ్నం గం.2-30 ని. నుండి రాత్రి గం.9 దాకా తెరచి ఉంటుంది.
హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాలనుండి బస్‌ సౌకర్యం కలదు. దగ్గరలోని బస్‌స్టాప్ ఎ.జి. ఆఫీస్‌, బిర్లామందిర్‌, సెక్రటరియేట్‌.