ఆహ్లదకరమైన పబ్లిక్ గార్డెన్స్ హైదరాబాద్ నగరం నడిబొడ్డున కలదు. ప్రాంతీయ నామం బాగ్-ఈ-ఆమ్. ఈ పార్కు ప్రక్కనే ఆంధ్రప్రదేశ్ శాసనసభ, తెలుగు లలిత కళాతోరణం, తెలుగు యూనివర్శిటి, స్టేట్ మ్యూజియం, ఆర్ట్‌మ్యూజియంలు కలవు.
ఈ పార్కుకు ప్రతి శుక్రవారం సెలవు.
ఉదయం గం.9 నుండి 12 గంటల వరకు మరియు సా॥3 గంటలు నుండి 5 గంటల వరకు తెరచి ఉంటుంది.
ఎలావెళ్ళాలి : అసెంబ్లీ రోడ్, రెడ్‌హిల్స్‌లో ఉన్నది. నాంపల్లి వెళ్ళే బస్సు ఎక్కి పబ్లిక్ గార్డెన్స్ దగ్గర దిగవచ్చు.