header

Taramati Baradar…..తారామతి బారాదారి

Taramati Baradar…..తారామతి బారాదారి

తారామతి బారాదారి నాడు కులీకుతుబ్‌షాహీ సంస్థానంలో ఓ గొప్ప సాంస్కృతిక కేంద్రం. ఆ చారిత్రక కట్టడం మంచి పర్యాటక కేంద్రం కూడా. పర్యాటకులకు అందుబాటులో ఏసీ రూమ్‌లు, ఫొటోషూట్, సినిమా ఘటింగ్‌లు, హోటల్‌ రూమ్‌లు, బుకింగ్‌లు, ఆడిటోరియం అందుబాటులో ఉన్నాయి. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సందర్శించవచ్చు. గోల్కొండ కోటకు సమీపంలో ఇబ్రహీం బాగ్ లో కలదు.