header

Pillalamarri Banyan Tree… Mehabubnagar…పిల్లల మర్రి – మహబూబ్ నగర్

Pillalamarri Banyan Tree Pillalamarri Banyan Tree… Mehabubnagar…పిల్లల మర్రి – మహబూబ్ నగర్
800 సంవత్సరాల చరిత్ర కలిగి సుమారు 3 ఎకరాలలో విస్తరించి ఉన్న మర్రిచెట్టు పిల్లలమర్రి. మహమూబ్ నగర్ పట్టణానికి షుమారు 4 కిలో మీటర్ల దూరంలో ఈ పిల్లల మర్రి ఉంది. భారత దేశంలోనే మూడవ పెద్దమర్రి చెట్టు ఇది. దూరం నుండి ఆకుపచ్చ కొండమాదిరిగా కనిపించే ఈ చెట్టు కింద షుమారు వేయిమంది వరకు విశ్రాంతి తీసుకోవచ్చు.
ఎలా వెళ్లాలి ...? హైదరాబాద్ నుండి మహబూబ్ నగర్ రైల్వేస్టేషన్ కు 6 కిలోమీటర దూరంలో ఈ పిల్లల మర్రి మర్రి చెట్టు ఉంది. హైదరాబాద్ నుండి రైలులో మహబూబ్ నగర్ వెళ్లవచ్చు.