ఈ వన్యప్రాణి రక్షిత కేంద్రం వరంగల్ జిల్లాలో 803 చ.కి.మీటర్లలో వ్యాపించియున్నది. గోదావరి నదీతీరంలో చిన్న చిన్న కొండల మధ్య ఉన్న ప్రాంతం. ఆంధ్రప్రదేశ్‌లోనే గౌర్ జాతి ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతం.
జంతువులు : ఇక్కడ వున్న ప్రధానమైన జంతువులు చీతల్, నీల్ గాయ్, సాంబార్ జాతికి చెందిన జింకలు, దుప్పులు, నక్కలు, అడవి పిల్లులు అడవి పందులు.
వృక్షజాతులు : వెదురు, రక్తచందనం, సిరిమాను చెట్లు, సారపప్పు చెట్లు ఈ అటవీ ప్రాంతలో పెరుగుతాయి.
ఎలా వెళ్ళాలి : వరంగల్ నుండి 90 కి.మీ. హైదరాబాద్ నుండి 250 కి.మీ. (రోడ్డు మార్గం) దూరంలో ఉంటుంది.
వసతి సౌకర్యం : ఏటూరు నాగారంలో ఐ టి డి ఎ అటవీశాఖ వారి అతిధిగృహాలు, అడవిలో కాటేజెస్, వరంగల్‌లో అటవీశాఖ వారి అతిధిగృహాలు కలవు
అక్టోబర్ నుండి మే నెల వరకు పర్యటనకు అనుకూలం.
Divisional Forest Officer, Wildlife Management, Warangal Phone: - 0870-2431546Forest Range Officer, Eturnagaram Phone: - 08717-231240.
ETUR NAGARAM
Where : Warangal District. Area 803 Sq. Kms.
Rolling country with low hills on banks of Godavari. The dense Forests are home for the largest Gaur populations in the state.
Trees: Dry deciduous Teak Forest & Riverine Forest with Bamboo, Pterocarpus, Anogeissus, Buchanania
Animals: Tiger, Panther, Gaur, Sambar, Cheetal, Nilgai, Black Buck, Chowsingha, Barking Deer, Wild Boar, Wolf, Jackal, Fox, Jungle Cat and a variety of Birds.
How to go: 90 Kms. from Warangal / Kazipet (Railway station) 250 Kms. from Hyderabad by road. Nearest Airport – Hyderabad.
Where to stay : Cottages and rest house at Tadvai, forest rest house at Warangal and ITDA Guest house at Eturnagaram.
Visiting Season: October to May
Further details : Divisional Forest Officer, Wildlife Management, Warangal Phone: - 0870-2431546Forest Range Officer, Eturnagaram Phone: - 08717-231240.