ఈ వన్యప్రాణి రక్షితకేంద్రం వరంగల్ జిల్లాలో 860.20 చ.కి.మీటర్లలో వ్యాపించియున్నది. ఈ అటవీ ప్రాంతం మధ్యలో ఉన్న అందమైన సరస్సు ఈ ప్రాంతానికే తలమానికం.
జంతువులు : ఇక్కడ వున్న ప్రధానమైన జంతువులు పులులు, చీతల్, నీల్ గాయ్, సాంబార్ జాతికి చెందిన జింకలు, దుప్పులు, నక్కలు, అడవి కుక్కలు, హైనాలు, అడవి పందులు. మరియు వలస బాతులు, బుడ్డకోళ్ళు, కొంగ వంటి పక్షులు (ఐబిస్), పొడుగు ముక్కు పొడుగు కాళ్ళు గల కొంగలు, సముద్రతీరాల్లో ఉండే సముద్రపు పక్షి పసుపుపచ్చ తలతో ఉండే పిచుకలు.
వృక్షజాతులు : వెదురు, టేకు, రక్తచందనం, విప్పపువ్వు చెట్లు, ఈ అటవీ ప్రాంతంలో పెరుగుతాయి.
ఎలా వెళ్ళాలి : వరంగల్ నుండి 60 కి.మీ. హైదరాబాద్ నుండి 230 కి.మీ. (రోడ్డు మార్గం) దూరంలో ఉంటుంది.
వసతి సౌకర్యం : పాకాల, వరంగల్‌లో అటవీశాఖవారి అతిధిగృహాలు కలవు
నవంబర్ నుండి జూన్ వరకు పర్యటనకు అనుకూలం
ఇతర వివరాలకు ఈ క్రింది చిరునామాలో సంప్రదించవచ్చు
CONTACT: Divisional Forest Officer, Wildlife Management, Paloncha, Khammam District.Phone:- 08744-254125.
PAKHAL Wildlife sanctuary
Where…: Warangal District. Area 860.20 Sq. Kms.
A large scenic lake in the middle of the forests adds beauty to the area.
Trees: Dry deciduous Teak forest with Bamboo, Mohua, Terminalia, Pterocarpus.
Animals: Tiger, Panther, Gaur, Sambar, Cheetal, Nilgai, Wild Boar, Sloth Bear, Wild Dog, Hyena, Jackal, Fox and migratory Birds like Duck, Teal, Ibis, Stork and Cormorant.
How to go : 60 Kms. from Warangal / Kazipet (Railway station). 230 Kms. from Hyderabad by road. Nearest Airport – Hyderabad.
Accommodation: Forest & Tourist rest house at Pakhal & Warangal.
Visiting Season: November to June
Contact Details: Divisional Forest Officer, Wildlife Management, Subedari, Warangal.Phone: - 0870-2431546,Forest Range Officer, Eturnagaram Phone:- 08717-231240.