ఈ వన్యప్రాణి రక్షితకేంద్రం మెదక్, నిజామాబాద్ జిల్లాలో 129.84 చ.కి.మీటర్లలో వ్యాపించియున్నది. ఈ ప్రాంతానికి ఆనుకొని యున్న పోచారం సరస్సు పర్యాటక కేంద్రం.
జంతువులు : ఇక్కడ వున్న ప్రధానమైన నల్ల చిరుతలు, ఎలుగుబంట్లు, అడవిపందులు, జింకలు, దుప్పులు, హైనాలు, నక్కలు, కొండచిలువలు, బాతలు, పొడవు కాళ్ళతో ఉన్న కొంగలు ఉన్నాయి
వృక్షజాతులు :చిన్న చిన్న కొండలు, జలపాతాతో ఆకురాల్చు చెట్లతో, గడ్డిమైదానాలతో ఉంటుంది.
ఎలా వెళ్ళాలి : హైదరాబాద్‌కు 120 కి.మీ.(రోడ్డుమార్గం) దూరంలో ఉంటుంది.
వసతి సౌకర్యం : మెదక్, పోచారం అటవీశాఖ అతిధిగృహాలలో ఉండవచ్చు.
అక్టోబర్ నుండి మే వరకు పర్యటనకు అనుకూలం.
ఇతర వివరాలకు ఈ క్రింది చిరునామాలో సంప్రదించవచ్చు
Divisional Forest Officer, Wildlife Management, Medak. Phone :- 08452-222591
POCHARAM
Where : Medak & Nizamabad Districts. Area 129.84 Sq. Kms.
The vast Pocharam Lake adjoining the Pocharam Sanctuary makes it a place worth visiting.
Animals: Mixed dry deciduous forest with patches of scrub and grassy plains. Terrain undulating with low hills and small water pools.
Trees: Panther, Sloth Bear, Wild Boar, Cheetal, Sambar, Nilgai, Chowsingha, Chinkara, Hyena, Jackal, Python, Ducks, Teals, Storks, Partridges and Quails.
How to go : 120 Kms. by road from Hyderabad. Nearest Airport – Hyderabad.
Accommodation: Inspection bungalow at Pocharam and Medak. Forest rest house at Medak.
Visiting Season: October to May
Contact details : Divisional Forest Officer, Wildlife Management, Medak. Phone :- 08452-222591