header

Pranahita wild Life Sanctuary…..ప్రాణహిత వన్యప్రాణి రక్షితకేంద్రం

Pranahita wild Life Sanctuary…..ప్రాణహిత వన్యప్రాణి రక్షితకేంద్రం

ఈ వన్యప్రాణి రక్షితకేంద్రం ఆదిలాబాద్‌ జిల్లాలో 136.2 చ.కి.మీటర్లలో వ్యాపించియున్నది. గోదావరి నది యొక్క ఉపనది ఐన ప్రాణహిత నదికి ఒడ్డున ఉన్నది. నల్లదుప్పులకు, జింకలకు, తోడేళ్ళకు సురక్షిత ప్రాంతం.
జంతువులు : ఇక్కడ వున్న ప్రధానమైన జంతువు పెద్దపులులు. ఇంకా నల్లచిరుతలు, చీతల్‌, నీల్ గాయ్‌, సాంబార్‌ జాతికి చెందిన జింకలు, దుప్పులు, చిన్న ప్రమాణంలో ఉన్న (మౌస్‌ డియర్‌) జింకలు, ఎలుగుబంట్లు(స్లాత్‌ బీర్‌ జాతివి) ఇంకా అనేక జాతి పక్షులు, ప్రాకే జంతువులకు ఇది రక్షిత కేంద్రం.
వృక్షజాతులు : వెదురు, కరక్కాయ, రక్తచందనం, సిరిమాను చెట్లు ఈ అటవీ ప్రాంతలో పెరుగుతాయి.
ఎలా వెళ్ళాలి : హైదరాబాద్‌ నుండి 300 కి.మీ. మంచిర్యాల రైల్వే స్టేషన్‌ నుండి 70 కి.మీ. (రోడ్డు మార్గం) దూరంలో ఉంటుంది.
వసతి సౌకర్యం : చిన్నూరు మరియు మంచిర్యాలలో అటవీశాఖ వారి అతిధిగృహాలు కలవు. నవంబర్‌ నుండి ఏప్రియల్‌ వరకు పర్యటనకు అనుకూలం.
ఇతర వివరాకు ఈ క్రింది చిరునామాలో సంప్రదించవచ్చు Divisional Forest Officer, Jannaram. Phone:- 08739-236224 Divisional Forest Officer, Mancherial, Adilabad District. Phone:- 08736-252093, Forest Range Officer, Mancherial. 08736-254752. Pranahita wild life sanctuary Where : Adilabad District. Area 136.02 Sq. Kms.
Pranahita River, one of the tributaries of mighty Godavari, abuts this Sanctuary on its east. It is the home for the endangered Black Buck, Chinkara, Wolf.
Trees : Dry deciduous and riverine Forests along river Pranahita with Teak, Bamboo, Terminalias, Anogeisus etc.
Animals : Tiger, Panther, Sloth Bear, Cheetal, Black Buck, Nilgai, Chinkara, a variety of aquatic Birds & Reptiles.
How to go : 70 Kms. from Mancherial Railway station. 300 Kms. from Hyderabad by road. Nearest Airport – Hyderabad.
Where to stay : Forest rest house at Mancherial and Chinnur.
Visiting Season : November to April
For Other details : Divisional Forest Officer,
Jannaram. Phone:- 08739-236224